Friday, May 28, 2010

సురేఖ కి నిద్ర మాత్రలు ఎక్కడివి?

సురేఖ గారు మీ డ్రామా గ్రాండ్ సక్సెస్ అయ్యింది . మీకు అంత గొడవలో నిద్ర మాత్రలు ఎక్కడి నుండి వచ్చాయి?
అంటే ముందు గానే ప్లాన్ చేసి పెట్టుకున్నారా?
మీకు ముందే ఇంత గొడవ జరుగుతుందని తెలుసన్నమాట. అందుకే డ్రామా ని రక్తి కట్టించడానికి బాగా ప్రిపరే అయ్యి వచ్చారు.
వెరీ గుడ్.
ఒక ప్రజా నేత అయ్యి ఉండి అన్ని బూతులు ఓపెన్ గా ఎందుకు తల్లీ తిట్టావు.
ఛీ. . .

9 comments:

సత్యాన్వేషి said...

ముదే రెడీగా పెట్టుకుని ఉంటుంది. అలాగే మింగేప్పుడు వారించమని కొందరు కార్యకర్తలని కూడా రెడీగా పెట్టుకుని ఉంటుంది. అలా చేస్తే కానీ డ్రామా పండదు కదా?

మధు said...

ఈరోజు చనిపోయిన వళ్ళు కూడా తన కోసం చనిపోయారని రేపు జగన్ తన సొంత పేపర్ లో రాయించు కుంటాడేమో

శ్రీనివాస్ said...

జాగ్రత్త ఈ తప చూసి సురేఖ వీరాభిమాని గుండె ఆగి మరణించాడని మీ మీద కేసు పెట్టగలరు

తెలుగు వెబ్ మీడియా said...

అవి నిద్రమాత్రలు కావు. జ్వరం మాత్రలో, జలుబు మాత్రలో కావచ్చు. ఒకవేళ అవి నిజంగా నిద్రమాత్రలైతే, నాటకం అనుకుని కార్యకర్తలు అడ్డుకోకపోతే ఆమె నిజంగా అభినందన సినిమాలోని శరత్ బాబులా నురగ కక్కి చావగలదు.

Anonymous said...

Stupid question!

How much time it takes to get sleeping pills or viagra for an MLA from home( if she is already using)/shop? Is this a question? Where is commonsense?

foul language - People who elected such MLA are to be blamed, not the MLA. As such KCR told that it is their culture to use foul language, that shud answer ur question.

నిజం said...

ఆవు Jems chacolates మాత్రమే ......మనకి కనబడవు కదా ..

Anonymous said...

హరీశ్ రావు కి పెట్రొల్ సప్లై చేసింది, kcr కి NIMS లో మంచి ఫుడ్ సప్లై చేసింది, ఈవిడకి మాత్రలు సప్లై చేసింది ఒకరేనంట.

Citizen said...

అంత ఆత్మ హత్య చేసేసుకోవాలని ఉంటే, నిద్ర మాత్రలు ఎందుకు? కొద్దిగా సైనేడు అయితే అనుకున్న పని సజావుగా సాగేది కదా!

తెలుగు వెబ్ మీడియా said...

నిద్ర మాత్రలు వేసుకుంటే చావడానికి కొన్ని గంటలు పడుతుంది. సైనేడ్ వేసుకుంటే వెంటనే సఫా. సైనేడ్ పట్టుకునే ధైర్యం ఏ రాజకీయ నాయకునికి ఉంటుంది?

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం