Friday, May 28, 2010

జగన్ ని ముందే అరెస్ట్ చేస్తే . . .

జగన్ ని ముందే అరెస్ట్ చేస్తే ఇంత గొడవ జరిగేది కాదు కదా.
ఒక ప్రాణం గాల్లో కలిసేది కాదు.
కొండా సురేఖ బూతు పురాణం వినాల్సి వచ్చేది కాదు.
మరీ ముఖ్యం గా అన్ని డబ్బులు ఖర్చు అయ్యేవి కాదు కదా
మైండ్ లెస్స్ ఫెల్లోస్ నాయకులైతే ఇలానే ఉంటుంది పరిస్థితి.
రోశయ్య మరీ ఇంత లేట్ అయితే ఎలాగయ్యా.
వయసు శరీరానికే కాని మనసుకి ఉండ కూడదు. బాబోయ్.
మీకు చేతకాకపోతే దిగిపోండి. మాకు ఎందుకు ఈ దరిద్రం? మిమ్మల్ని ఎలాగూ మేము ఎన్నుకోలేదు కదా.
హై కమాండ్ ఎంనుకుందని మీరే అన్నారు. అందుకే దిగిపోండి బాబూ.
బాబ్బాబు . . . తొందరగా దిగిపోరు ప్లీజ్

8 comments:

Anonymous said...

arrest ippudu kaadu, kcr puttinapude kcr ni arrest chesunte inni godavalu undevi kaadu :)

Anonymous said...

Well said. Konchem common sense tho alochinchandi. Telangana india lo part kadaa? alaantappudu enduku vellakudadu? Shame on u politicians.

Raja said...

Anonymouses: మీ అమ్మతో లొల్లి పెట్టుకుని మళ్ళీ మీ వీధిలో ఉన్నవాళ్ళని పలకరించటానికి వస్తే నీకు కాలదా ? ... మాకైతే కాలుతుంది ...

Anonymous said...

jagan should have stopped his political vacation tours...

Anonymous said...

ఎందుకైనా మంచిది, యింకా ఎవరైనా తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడ్తారేమో, ముందే అందరు సీమాంధ్ర శాసన సభ్యులను, MPలను అరెస్ట్ చేసి పారెయ్యండి.

ప్రేరణ... said...

ఈ అరెస్ట్లు అవి అవసరమంటారా....సామాన్య మానవుడిగా ఆయనకు తిరిగే స్వేచ్ఛ లేదంటారా, ఇవి అన్నీ రాజకీయ రచ్చలు అంతే!

Anonymous said...

If you have no guts to publish anonymous comments better disable it and listen to 'pleasing comments'.
You have no moral right to comment on others morality, while you have no morality of listening counter-poits.

Unknown said...

ikkada anonymous antoo comment pettaru. . . guts levaa antoo. Nenu anonymous ani unna comments kooda publish chestoone unnaanu.
Anonymous antoo anta bhayapadutoo comment pettina meere piriki vaallu.
endukante perukooda cheppukolekunda unna mee dusthithi chooste jaali vestondi.
paapa, anonymous. naa blog continuous gaa choostunte kanuka anonymous commentlu unnaayo levo telustundi.
ikanainaa anonymous ani donga chaatugaa kaakundaa. dhairyamgaa mee peruto comment pettandi

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం