Wednesday, June 17, 2009

చానల్స్ కి కూడా ఎ సర్టిఫికేట్ ?!

చానల్స్ కి కూడా ఎ సర్టిఫికేట్ ?!

న్యూస్ చానెల్స్ లో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ కి . . . అలాగే ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ లో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ కి ఎ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది.
క్రైమ్ ఆధారిత కార్యక్రమాలు , ఎంటర్ టైన్ మెంట్ పేరుతొ వచ్చే కొన్ని కార్యక్రమాలు బూతు సినిమాల కంటే ఘోరంగా ఉంటున్నాయి.
ఇటువంటి కార్యక్రమాలకి ఎ సర్టిఫికేట్ ఇచ్చి వాటిని ప్రసారం చేసే సమయాలను కూడా కాస్త చూసి కేటాయించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.
ఇప్పుడొచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెద్దలే చూడలేకపోతున్నారు .
చచ్చేంత బూతు కంపు కొడుతున్న కార్యక్రమాలను ఆపేనాథుడు లేడా. . .
హో దేవుడా .

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం