Wednesday, January 28, 2009

సాఫ్టువేర్ ఒక్కటే లోకం కాదు కదా . . .

ఈ మధ్య కాలంలో పేపర్లలో ఎక్కువగా ఆర్టికల్స్ సాఫ్టువేర్ బూం తగ్గి పోయింది కాబట్టి . . . ఆ బిజినెస్ లాస్ , ఈ బిజినెస్ లాస్ అంటూ ఒకటే ఆర్టికల్స్ రాస్తున్నారు . అంటే సాఫ్టువేర్ వాళ్లు తప్ప మిగతా ప్రజలు ఎవరూ మనుషులు కారా? మిగతా వాళ్లు ఏమి కొనడం లేదా? కాకపొతే వాళ్లలా ఎక్స్ట్రా ఖర్చులు పెటరు అంతమాత్రాన. . . ఇక లోకమే ఎన్ద్ అయిపోయినట్టు ఏమిటా రాతలు?
మామూలు జనాలు కూడా ఉన్నారండి పత్రికా జర్నలిస్టు లు . . . కాస్త చూడండీ?

raalipoye.. . .

maatrudevobhava

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం