Thursday, October 2, 2008

endukala?

మొన్నటి వరకు వినాయక చవితి సంబరాలు బాగా జరిగాయి సంతోషం .
వీధుల్లో ఎక్కడ చూసిన గణనాథుని విగ్రహాలు దర్శనమిచ్చి కనులకు సంబరాన్ని నింపాయి .
గత రెండు రోజులుగా అమ్మవారి విగ్రహాలను దేవి నవరాత్రుల సందర్భముగా ఉంచారు. . చాలా బాగుంది. ఐతే ఇక్కడ నాకు ఒక చిన్న డౌటు వచ్చింది. అదేమిటంటే . . . వినాయక విగ్రహాలను ఐతే ఓపెన్ గ అందరం చూసేటట్టు గా ఉంచారు. . . చక్కగా రోడ్ మీద వెళ్తుంటే కనిపించి కనులకు విందు చేసాయి. . .
మరి అమ్మవారి విగ్రహాలను మాత్రం ఎందుకు మూసుగు వేసి ఉంచుతున్నారు. . . ఈ విషయం వెనుక ఏమైనా కారణం ఉన్నదా?

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం