Wednesday, June 3, 2009

మొదలైంది అసెంబ్లీ బ్లా బ్లా

గోలరో గోల మొదలయింది మళ్ళీ అసెంబ్లీ గోల. . .
మొదలై రెండు రోజులు కాలేదు. . అప్పుడే అధికార పక్షం, విపక్షాల గోల మొదలయింది .
ఇక ముందు ముందు వీళ్ళు ప్రజల సమస్యల గురించి ఏమి మాట్లాడతారు? అయినట్టే . . . ప్రజల పెళ్లి

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం