Saturday, March 2, 2013

జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి



గాజు ముక్కలైపోవచ్చు 
పూరెమ్మలు రాలిపోవచ్చు
కాని
వాటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి
జీవితాల్ని కదిలిస్తూనే ఉంటాయి

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం