Monday, February 15, 2010

జాబ్ మానేస్తే ఏమి చెయ్యాలి?

ఎందుకో కాని ఈ మధ్య జాబ్ లో ఏ మాత్రం ఆసక్తి కనిపించడం లేదు. . . .
అలాగని మానేసి ఇంట్లో ఖాళీగా కూర్చునే ప్రాణం కాదు.
జాబ్ మానేసి ఏమి చెయ్యాలి?
నాకంటూ కాస్త టైం కావాలనిపిస్తోంది. . .
కాకపొతే జాబ్ మానేస్తే . . . తిండికి, బతకడానికి డబ్బు ఎలాగా?
అబ్బో ఎన్ని ఆలోచనలో. . .
బుర్రకి ఎన్ని ఆలోచనలో వస్తున్నాయి. . .
కాని ఏవి ఆచరణ సాధ్యంగా అనిపించడం లేదు.
ఏమిటో. . . ?

8 comments:

Anonymous said...

naku ade anipistundandi. em cheyalo teliste cheppanadi

రవి said...

నాకూ ఇవే ఆలోచనలొస్తున్నాయి ఈ మధ్య.

Sujata M said...

సింపుల్. మీ చింత స్వల్పకాలికమైతే, సెలవు పెట్టి హాలీడే ప్లాన్ చెయ్యండి. ఎక్కడికన్నా వెళ్ళి రండి. ఇంకోటి - మీకిష్టమైన పన్లు చేస్తూ కాలం గడపండి.

దీర్ఘకాలికమైతే - మీరు ఏం చేస్తే ఆనందంగా ఉంటారో / మీ ఆశయం ఏమిటో కనుక్కుని - మనసు మాట ఫాలో అయిపోండి. కాకపోతే మనసు మాట వినాలంటే బోల్డంత శ్రమ పడాలి. కష్టే ఫలీ అన్నారు కదా. విష్ యూ లక్.

Amrapaali said...

Take leave for sometime and do something entirely different like going on a vacation or something like that.

Anonymous said...

I felt same and left my job 3 months back... Nobody understood why I did... Everyday I face same question "When r u going to join another job".

--TSR

swapna@kalalaprapancham said...

nenu okkadanne ila alochistunna anukunna. hammayya naku thodu unnaru dintlo. same to same ditto alochanalu navi kuda. chuddam emi comments vastayo

Jhani said...

Same thought... actually, i have resigned to job also... in Abu Dhabi.. working under notice period..pillalu, dabbulu, future etc., nannu inkochem kalam ikkade undela balavantha pedthunnayi... .. (landed here from google buzz...)

Kalidasu said...

try to read Rich Dad and Poor Dad book. it is available in telugu also. this will give longterm relief from jobs.

kalidasu

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం