Friday, May 1, 2009

nirantara poratam

ఉదయం లేచింది మొదలు నిరంతర పోరాటం . . . .
బ్రషింగ్ మొదలుకుని . . . . క్యారియర్ లో లంచ్ సిద్దం చేసుకునే వరకు. . .
ఆ తరువాత ఆఫీసు కి వెళ్లేందుకు పోరాటమే . . . రోడ్ మీద . . .
ట్రాఫిక్ లో. . . జర్నీ . . . ఎండా , , , , వేడి . . .
రేడియేషన్ వల్ల ఎన్విరాన్మెంట్ ఎంతలా మారిపోయిందో . ..
మొన్నీ మధ్య ఒక న్యూస్ కూడా చదివాను . . .
సెల్ టవర్ రేడియేషన్ వల్ల ఒకావిడకి కాన్సర్ వచ్చి మరణించింది అని . . .
అందుకే సెల్ టవర్స్ నిర్మాణంలో కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను . . .
కనీసం జనావాసాల్లో వీటిని నిర్మించకుండా ఉంటే చాలు. . . అనిపిస్తుంది .
సెల్ టవర్ రేడియేషన్ గురించి, వీటి వల్ల జరిగే చెడు గురించి ప్రజలకి తెలియచేద్దాం అనుకుంటున్నాను. . .
ఉద్యమంలో పాలు పంచుకోవాలని అనుకుంటే . . . నాకు మెసేజ్ పెట్టండి. మనం అందరం కలిసి కొంతమేరకైనా రేడియేషన్ ప్రభావాన్ని ప్రకృతి మీద పడకుండా చూసుకోవచ్చు. . .

3 comments:

swathi's said...

you need some rest....go on a vacation..your blogs say it all..

chaitanya said...

There was a special story on tv9 sometime ago in their 30 minutes show for the misdeeds caused by cell tower radiations.

One family who had a cell tower just above their apartment had to loose the pregnancy of their daughter who due to the radiations.Very sad is it.
what exactly you are planning to do against this ?

you can count me in.
chaits

Anonymous said...

రేడియేషన్ గురించి మీరు రాసింది అక్షరాలా నిజం. అసలు పిచ్చుకలు మాయమైపోవటానికి కారణం కూడా రేడియేషన్ అని అంటున్నారు. రోజూ చూసే పిచ్చుకలు కనుమరుగైపోవటం ఎంత దురదృష్టకరమో గుర్తుకొస్తేనే బాధగా ఉంటుంది. సెల్ ఫోన్ తెచ్చిన సౌకర్యం సంగతేమోగాని రేడియేషన్ గురించి తలుచుకుంటే భయమేస్తోంది. ఇంకా ఎన్ని రకాల అనర్థాలు ముంచుకొస్తాయో !

బీఎన్

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం