Saturday, October 23, 2010

కోపం కోపం కోపం

కోపాన్ని జయించడం ఎలా?

3 comments:

Unknown said...

మన చుట్టూ ఉండేవి అన్ని దేవుడి ప్రతిరుపాలని గుర్తున్నంత సేపు ఎవరితోనూ మనం ఎటువంటి తప్పు చెయ్యము.
కేవలము మనుషులే కాదు , జంతువులు, చెట్టు చేమ అన్ని కుడా దేవుడి ప్రతి రుపములే.
ప్రతో రోజు పడుకునేముందు ఎన్ని సార్లు కోప పడ్డామో లెక్క వేసుకోవాలి. ఈ లెక్క రోజు రోజు కి తగ్గాలి
కొన్ని రోజుల తర్వాత కోప పడిన సంఖ్యా సున్నా కావాలి

భాను said...

ఇదిగో ఇలానే! కోపమోచ్చినప్పుడల్లా ఓ కొత్త పోస్ట్ రాసి మా మీదకు వదిలేయడమే

Anonymous said...

ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

ఇట్లు,
సదా మీ సేవలో, మీ
అప్పి-బొప్పి

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం