Monday, August 23, 2010

ఏమిటిది?

ఊళ్ళో కలి,
వీధిలో కలి,
ఇంట్లో కలి,
ఒంట్లో కలి.. . .

6 comments:

శ్రీనివాస్ said...

బ్లాగు లోకి కూడా వచ్చాడు

భాను said...

emitadi

Unknown said...

kanukkomane kadaa ikkada ichhindi choddam evaraina cheptaaremo
evaroo cheppalekapote oka 3days taruvaata nene cheptaanu

Briefact said...

ఆకలి

Unknown said...

చాకలి
రోకలి
వాకిలి
ఆకలి

భాస్కర రామిరెడ్డి said...

veda గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

హారం

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం