Sunday, May 9, 2010

అమ్మ కి రిటైర్మెంట్ ఉంటుందా ?

శారీరకంగా ఓపిక లేకపోయినప్పటికీ. . . అమ్మ ఎప్పుడూ తన పిల్లల గురించే ఆలోచిస్తుంది.
ఆమె చివరి శ్వాస వరకు పిల్లల గురించే ఆలోచన. . . ఇలా ఎప్పుడూ ఆలోచించే అమ్మకి రిటైర్మెంట్ ఉంటుందంటే. . .
ఆశ్చర్యంగా ఉంది. .
ఇలా అనుకునే వాళ్ళను ఏమనాలి?
ఏమైనా అమ్మ ప్రేమకి, ఆమె ఆదరణకు, ఆప్యాయతకు. . . ఎవరైనా బిరుదులు ఇవ్వగలరా?

3 comments:

రాధిక said...

అమ్మ దైవంతో సమానం!!

జయ said...

అమ్మ దేవుడికన్నా ఎక్కువ. దేవుడికిలేని రిటైర్మెంట్ అమ్మకెలా ఉంటుంది. ఉండదుగాక ఉండదు. అదంతే:)

కమల్ said...

పోనీ నాన్నకి రిటైర్మెంట్ ఉంటుందా..? ఈ జీవనయాణంలో ఎవరికి రిటైర్మెంట్ ఉండదు..! ఉన్నది అనుకుంటే అది మన భ్రమ..!! అమ్మ రోజు..నాన్న రోజు అంటూ జరుపుకోవడం గ్లోబలైజేషన్ వచ్చాకే ఆ సాంప్రాదాయం మొదలయ్యింది. అంతే గాని అవన్ని ఇలాంటి పోకడలు రాకమునుపే మన భారతీయ సమాజం లో నిరంతరం ఉన్నదే..!

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం