Monday, January 26, 2009

వరకట్నమే కాదు. . . మగ పిశాచాలు ఉన్నాయి. . .




7 comments:

నేస్తం said...

అప్పటి తరం వారు ఆడపిల్లలకు పెళ్ళిల్లు ఎలా చేయాలా అని ఆలోచిస్తూ మగ పిల్లలు పుట్టాలని కోరుకునేవాళ్ళు ..ఇప్పటి తరం వాళ్ళు సమాజం నుండి ఆడపిల్లను ఎలా రక్షించుకోవాలో తెలియక ఆడపిల్లలు వద్దు అనుకుంటున్నారు .. :(

సుజాత వేల్పూరి said...

వేద గారు,
కోడిగుడ్లలో యాసిడ్ నింపి విసిరే దృశ్యం చూసి నేనూ దిమ్మెర పోయాను."ఇలా కూడా జరుగుతుందా" అని! అలాంటి దృశ్యాలను అనుమతించకుండా ఉంటే బాగుంటుంది కదా!పిల్లలు కూడా యాసిడ్ దాడి గురించి ప్రశ్నిస్తున్నారంటే ఆ విషయాన్ని బుర్రల్లోకి ఎక్కించడానికి మన మీడియా చానెళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నాయో చూడండి!

Unknown said...

mitrma.....rase nee avesanni nirantaram konasanghinchu , vudyogamlo bhagama enni rasina vrudhane. samajam lo manam korunkune marpu vachenta varaku ni kalam padunu tagga kudadu. wish you good luck.


................padma...........

kandukuri ramesh babu said...

mee intlo pamu doorindhanukondi. adi tvlo choopisthe andhari illalo pamu unnaate bayapaduthaaru. idhee, neti paristhithe. jaruguthunna daarunaalu edivarakante ekkuvemi kaaledhu. prasaram chese medialu ekkuvayaai. too many channels does not kill the snake. but better switch off tv and act together. i mean we can do independently either writing or making films with ordinary sort of people for the ordinary sort of people as iam trying to do.tq.

Anonymous said...

ok. maga pishachaalu unnayi. alaage ada pishachaalu kooda unnai. vaari gurinchi rayandi veda gaaru............

Anonymous said...

Gud post, Keep it up..

Vinay Chakravarthi.Gogineni said...

i am objecting the title maga pisachalu ani pettadam

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం