Sunday, September 21, 2008

సండే అయిపోయింది

సండే ఒక్కరోజే ఎందుకు ఫాస్ట్ గా అయిపోతుంది?
సండే ఒక్కరోజుకి రెండు పగళ్ళు. . . రెండు రాత్రుళ్ళు ఉంటే ఎంత బాగుండేదో. . .
కావలసినంత రెస్ట్ దొరికేది కదూ . . . అత్యాస అనుకున్నా అందరు ఈ రకంగానే ఆలోచిస్తారని నాకు తెలుసు . . .

7 comments:

Purnima said...

నన్నడిగితే.. సండే తర్వాత మండే వచ్చేసినట్టు, మండే అయ్యీ అవ్వగానే సండే మళ్ళీ వచ్చేయాలి. అది అంతే!

వర్మ said...

అవునండి నాకు కూడా రేపు బడికి వెళ్ళాలంటే బద్దకంగా ఉంది. సండే నిజంగానే చాలా వేగంగా అయిపోయింది....

Anonymous said...

rendu rathrulu akkarledu...rendu pagallu oka rathri chaalu...bore kodutundi...tv channels kotha news ivvavu...cinemalu kooda rathri poota raavu...inni samasyalu unnai..

swathi's said...

asalu prati alternate day sunday ayite enta bagundo...cha..vedhava sunday...vachinatte vachi potundi..

swathi's said...

asalu every alternate day sunday ayite enta bagundo kada...chetta sunday..itte ayipotundi...

Anonymous said...

Every one think like this... Good one.

చైతన్య.ఎస్ said...

నిజమే సండే చాలా త్వరగా అయిపోతుంది. మీరన్నట్టు సండే కు 48 గంటలు ఉంటే బాగుంటుంది. 48 గంటలు ఉన్నప్పటికి మళ్ళీ మనకు బద్దకంగానే ఉంటుంది అంటాను ..ఏమంటారు ?

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం