ఎంతైనా మగవాళ్ళే గ్రేట్ . .. . అనే అంశానికి వచ్చిన స్పందనలకి రిప్లై రాయాలనిపించింది . . .
ఈ అంశాన్ని కొందరు కామెడీ గా తీసుకుంటే . . . మరి కొందరు సీరియస్ గా తీసుకున్నారు . . .
ముఖ్యంగా పద్మక్క దగ్గరో, వోల్గా దగ్గరో ట్రైనింగ్ అయ్యారా అని ఒకరు అడిగారు . . . వారికి చెప్పేది ఏమిటంటే . . . ఇది మీరనుకున్నట్టు ఫేమినిస్తిక్ థింకింగ్ కాదు . . . జేనేరలిస్టిక్ థింకింగ్ మాత్రమె . . . మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి హ్యూమనిజం ఉన్న దగ్గర ఫెమినిజం . . . ఇంకో ఏ ఇజమో ఉండాల్సిన అవసరం లేదు. . .
మీరు ఒక విషయం గమనించారో లేదో కానీ . . .
వంద శాతం మగవాళ్ళు గ్రేట్ అని చెప్పలేదు నేను . . . కొందర్ని మినహాయించాను. గమనించండి . . .
మరో అంశం ఏమిటంటే. . . ఇది నేను సీరియస్ గానే రాసాను . . . కామెడీ కోసం రాయలేదు . . .
ఈ అంశానికి ఇందరు స్పందిచినందుకు చాలా ధన్యవాదాలు . . .
మరి కొన్ని స్పందనలు వస్తాయని ఆశిస్తున్నాను.
No comments:
Post a Comment