Sunday, April 19, 2009

పాలిటిక్స్ ఏమవుతున్నాయి

పాలిటిక్స్ అంటేనే పెద్ద ట్రిక్స్ అన్నా విషయం తెలిసిందే . . . . అయినా ఇప్పటి రాజకీయ నాయకుల ప్రచార సరళిని , ప్రసంగాలను వింటుంటే, చూస్తుంటే . . . . ఏహ్యభావం కలుగుతోంది?
ప్రాంతీయ విద్వేషాలను వీరి స్వార్ధ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారు . . .
సామాన్య జనం గురించి వీరు సామాన్యంగా ఒక్క సెకండ్ ఆలోచించ గలిగితే . .. . ఎంత బాగుంటుందో కదా?
అప్పుడు మాటలు వస్తున్నా చిన్న పిల్లలు మిమ్మల్ని చూసి నవ్వకుండా ఉంటారు.
జనం గురించి ఆలోచించరూ.

No comments:

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం