Saturday, April 30, 2011

చాలా రోజుల తరువాత

చాలా రోజుల తరువాత బ్లాగ్ ఓపెన్ చేసే అవకాసం వచ్చింది. రాసేందుకు ఎన్నో అంశాలు ఉన్నాయి కాని ... దొరికిన కాసేపటి టైములో ఏమి రాయాలో అర్ధం కావడం లేదు.
అందరికీ హాయ్

No comments:

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం