Saturday, January 1, 2011

కాంబినేషన్ ఆఫ్ తెలంగాణా శకుంతల, మహేశ్ బాబు, జూ. ఎన్టీఆర్???

శనివారం 1 జనవరి 2011

కాంబినేషన్ ఆఫ్ తెలంగాణా శకుంతల, మహేశ్ బాబు, జూ. ఎన్టీఆర్???

కొ-సం- జో.,


(అంటే ఇదేంటో ఆఖరులో తెలుస్తుంది!!!)


కిరణ్మయి, ఆది దగ్గరకు వెళ్ళింది ...

కిరణ్- ''తలనొప్పిగా వుంది ఆదీ...!'' అంది.

ఆది- ''మహేశ్ బాబో, జూనియర్ ఎన్టీఆర్నో వాడండి...!!'' అన్నాడు.

కిరణ్- ''నేను తెలంగాణా శకుంతలనే వాడుతాను..'' అంది.

ఆది- ''అంటే మీరు జిందాతెలిస్మాత్ వాడుతారన్నమాట!!!''

మహేశ్, జూ. ఎన్టీఆర్ లంటే కూడా మేమే చేప్పాలా?! ఇంకా అర్ధం కాలేదా తమ బొంద...???





అమృతాంజన్, జండుబామ్ లని తెలుసుకోండి తమ ...!
ఈ రెండు తలనొప్పి మందులకు ఈ ఇద్దరు హీరోలే ప్రచారం చేస్తున్నారు.
తమ... అర్ధమైందా!!!

(కొ.స.జో., అంటే కొత్త సంవత్సరం జోకు- తమ బొంద!!!)
- కిరణ్మయి , ఆది సంభాషణలో పుట్టిన జోక్ ఇది .
కిరణ్మయి అంటే నేనే నేనే నేనే . . .

No comments:

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం