గోలరో గోల మొదలయింది మళ్ళీ అసెంబ్లీ గోల. . . మొదలై రెండు రోజులు కాలేదు. . అప్పుడే అధికార పక్షం, విపక్షాల గోల మొదలయింది . ఇక ముందు ముందు వీళ్ళు ప్రజల సమస్యల గురించి ఏమి మాట్లాడతారు? అయినట్టే . . . ప్రజల పెళ్లి
3 comments:
Anonymous
said...
ఈ గోలంతా ప్రత్యక్షప్రసారం జరగాల్సిందేనా ? కెమెరాల ముందు హడావిడి చేసే నాయకుల విన్యాసాలకు సభాసమయం వృధా కావలసిందేనా ? అసలు ప్రత్యక్షప్రసారం ఆపేస్తే ప్రజలకు నష్టమా ? B.N.
3 comments:
ఈ గోలంతా ప్రత్యక్షప్రసారం జరగాల్సిందేనా ? కెమెరాల ముందు హడావిడి చేసే నాయకుల విన్యాసాలకు సభాసమయం వృధా కావలసిందేనా ? అసలు ప్రత్యక్షప్రసారం ఆపేస్తే ప్రజలకు నష్టమా ?
B.N.
prajala pella? ekkada ekkada? bhojanalu pedatara?
మన డబ్బులని ఇలా వేస్ట్ చేస్తున్నారు ..సమావేశం అనే పేరు పెట్టి
Post a Comment