Saturday, May 30, 2009

ఎంతో ఉంది. . .

మొదట్లో ఏ విషయాన్నీ అయినా చాలా తేలికగా తీసుకుంటారు చాలామంది కాని . . . .
ఆ తరువాత గాని తెలుసుకోరు. . . విషయం ఎంతో ఉందని.
అందుకే ఏ విషయాన్నీ అయినా తేలికగా తీసుకోకండి. . .

3 comments:

Anonymous said...

nijamga entho vundi..konni vishayallo lite teesukovalli lekapothe batuku ushaparinayame

swathi's said...

ala anni vishayalani pattinchukovatam waste emo naa uddessam!

Anonymous said...

manushula vishayamlo koodaa ante. kontamandini modatisaari chooste normal anipistaaru.
-Raju

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం