Saturday, March 28, 2009

ముసుగు మనసుకు కాదు

టు వీలర్ డ్రైవింగ్ చేసేందుకు హైదరాబాద్ లో అమ్మాయిలు కాస్త పకడ్భందీగా బయటకి వస్తారు . తలకి స్కార్ఫ్, చేతులకు గ్లౌసేలు, మొత్తంగా కవర్ చేసుకుంటూ ఒక జీన్ జాకెట్ వేసుకుని బయటికి వస్తారు. ఇది చూసిన చాలా మంది మగవాళ్ళకు అమ్మాయిలూ స్టైల్ కొట్టడం కోసమే అలా వేసుకున్నరనుకుని రకరకాల కామెంట్స్ పాస్ చేస్తూ అమ్మాయిలను తెగ ఇబ్బంది పెడుతుంటారు.
ఇదే డౌట్ ను వ్యక్తం చేసారు నా కొలీగ్ ఒకరు .
ఆ అరెంజేమంట్ఎందుకో చెప్పిన తరువాత. . . ఆ అరణ్జేమేంట్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో వివరించిన తరువాత. . . అయ్యో ఆ వేషం వెనుక అంత విషయం ఉందా అని ఆస్చార్యాన్ని వ్యక్తం చేసారు.
అందుకే మహానుభావులారా . . . ముసుగు ఎన్నో ఎలిమెంట్స్ నుండి రక్షించుకోవడానికి ముఖానికే కానీ మనసుకి కాదు అని అర్ధం చేసుకోండి.
సరేనా

4 comments:

Kathi Mahesh Kumar said...

ఏమీ అర్థం కాలేదు! మీరు అసలు విషయం చెప్పారా?

Padmarpita said...

నిజం చెప్పారు.....

పరిమళం said...

ఆ అరెంజేమంట్ఎందుకో ఇక్కడ కూడా వివరంగా రాయాల్సిందండీ .

Anonymous said...

veda garu,

nice to see ur post.
but narrate what u want to express.
best of luck
sasi

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం