మొన్నటి వరకు వినాయక చవితి సంబరాలు బాగా జరిగాయి సంతోషం .
వీధుల్లో ఎక్కడ చూసిన గణనాథుని విగ్రహాలు దర్శనమిచ్చి కనులకు సంబరాన్ని నింపాయి .
గత రెండు రోజులుగా అమ్మవారి విగ్రహాలను దేవి నవరాత్రుల సందర్భముగా ఉంచారు. . చాలా బాగుంది. ఐతే ఇక్కడ నాకు ఒక చిన్న డౌటు వచ్చింది. అదేమిటంటే . . . వినాయక విగ్రహాలను ఐతే ఓపెన్ గ అందరం చూసేటట్టు గా ఉంచారు. . . చక్కగా రోడ్ మీద వెళ్తుంటే కనిపించి కనులకు విందు చేసాయి. . .
మరి అమ్మవారి విగ్రహాలను మాత్రం ఎందుకు మూసుగు వేసి ఉంచుతున్నారు. . . ఈ విషయం వెనుక ఏమైనా కారణం ఉన్నదా?
4 comments:
hammo nijame...epudu alochinchala? enduku ala...ayina..ipudu manam edaina samadhanam iste...feminist antaru...so lets see..if there is answer for this..
@swats .. ఫెమినిస్ట్ అంటే అదేమీ బూతు మాట కాదండీ. ఐనా మీరు ఈ నవతరపు యువతీ మణి అయ్యుండీ ఫెమింస్ట్ కాకపోతే బాధపడాలి, అయినందుకు కాదు
already naku kiran gariki chala image undi ee vishayam lo...memu pedda feminists ani...actually we believe in equal opportunity...kani emi chestam...image problem :(
I think the reason is very simple. Vinayakudi vigrahalu install chesina valla daggara dabbulu leka open ga petti untaru. Bcos hyderabad lo there are enough ganesh pandals where the idols are covered from dust during the day. I dont think its got anything to do with feminism as someone above is insinuating.
Post a Comment