Thursday, September 24, 2015

సాహసమే ఈమె పథం

 ఈ మధ్య మొదలైన కౌన్సిలింగ్ కాలమ్



గోవా

రయ్ రయ్ ...


Friday, November 15, 2013

ఈ మధ్య ప్రకటనల్లో వచ్చిన మార్పు గురించి నేను రాసిన వ్యాసం

Wednesday, March 6, 2013

... వాడే సూరిగాడు

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు - ఇది పాత డైలాగ్
మరి ఇప్పుడు ...
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే సూరిగాడు - ఇది సన్ ఎఫ్ఫెక్ట్ డైలాగ్

Saturday, March 2, 2013

జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి



గాజు ముక్కలైపోవచ్చు 
పూరెమ్మలు రాలిపోవచ్చు
కాని
వాటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి
జీవితాల్ని కదిలిస్తూనే ఉంటాయి

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం