Wednesday, March 6, 2013

... వాడే సూరిగాడు

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు - ఇది పాత డైలాగ్
మరి ఇప్పుడు ...
ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే సూరిగాడు - ఇది సన్ ఎఫ్ఫెక్ట్ డైలాగ్

No comments:

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం