నిజమే మరి. . .
ఏ విషయాన్నీ అయినా పేపర్ మీద పెట్టాలంటే. . . పెన్ను, పేపర్ ఉంటె సరిపోతుందా?
అలాగే కాస్త అడ్వాన్సు అయ్యి కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని. . . కీ బోర్డు పైన వెళ్ళు ఆడిస్తే సరిపోతుందా?
లేదు. . . కాదు. . .
బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నా వాటికి అక్షర రూపం ఇవ్వాలంటే కచ్చితంగా బుర్ర ప్రశాంతం గా ఉండాలి. అప్పుడే మనసు కూడా ప్రశాంతం గా ఉంటుంది.
ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వడం కుదురుతుంది.
అలా సహకరించని సమయంలో ఆలోచనలకు అక్షర రూపం ససేమీరా కుదరదు.
అందుకే ఆలోచనలకి ఇచ్చే అక్షర రూపానికి. . .
పీస్ అవసరం. . . అవసరం. . .
6 comments:
ఇప్పుడు మీరు పీస్ గా ఉన్నట్లు లేరు అందుకే...
thats correct ! but I would say అవసరం అన్నీ కలిపిస్తుంది ..
అందుకే నానృషిః కురుతే కావ్యం - ఋషికానివారు కావ్యం రాయలేరు కానీ బ్లాగులు మాత్రం రాసెయ్యొచ్చు ఎంచక్కా :)
Pen..paper & PEACE
Three pins.. we need
Pen..paper and peace
So..we need three pins
yes
Post a Comment