సారీ సారీ చానల్స్ కాదు చానల్స్ లో ప్రసారమయ్యే కొన్ని ప్రసారాలను నియంత్రిస్తే బాగుండు అనిపిస్తుంది. చానల్స్ ను బాన్ చేస్తే వాటినే నమ్ముకుని బతికే ఎంతో మందికి ఇబ్బంది అవుతుంది.
ఒక ఇష్యూ ని ఇష్యూ గా కాకుండా ఎందుకు పర్సనల్ గా వెళ్తారో ఆ దేవుడికే తెలియాలి (unte)
అసలు మీడియా వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఒక లక్షమణ రేఖ పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది.
లేకపోతె వీళ్ళని ఆపతరం కావడంలేదు.
విషయం ఒకటి జరిగింది అన్నప్పుడు. విషయపరంగానే వెళ్తే . . . అందులో అతిశయోక్తులు లేకుండా చూపించ గలిగితే వాళ్ళ డ్యూటీ ని వాళ్ళు చేస్తే సరిపోతుంది. న్యూస్ ని న్యూస్ లాగా చెప్పగలిగితే బాగుంటుంది.
మీడియా పిచ్చి గా తయారవుతోంది. . . ఈ మధ్య.
2 comments:
గుబ్బకాయ ఏ ప్రాంతానికి చెందినా పదమో తెలుపగలరు,ఎందుకంటే మేము వీటినే సీమచిన్తకాయాలని పిలిచే వాళ్ళం -చల్లా.జయదేవ్ ,చెన్నై
Maadi khammam district.. memu seema sintakayalato paatu gubbakaayalu ani koodaa ane vaallam.
Post a Comment