ఈ మధ్య కాలంలో పేపర్లలో ఎక్కువగా ఆర్టికల్స్ సాఫ్టువేర్ బూం తగ్గి పోయింది కాబట్టి . . . ఆ బిజినెస్ లాస్ , ఈ బిజినెస్ లాస్ అంటూ ఒకటే ఆర్టికల్స్ రాస్తున్నారు . అంటే సాఫ్టువేర్ వాళ్లు తప్ప మిగతా ప్రజలు ఎవరూ మనుషులు కారా? మిగతా వాళ్లు ఏమి కొనడం లేదా? కాకపొతే వాళ్లలా ఎక్స్ట్రా ఖర్చులు పెటరు అంతమాత్రాన. . . ఇక లోకమే ఎన్ద్ అయిపోయినట్టు ఏమిటా రాతలు?
మామూలు జనాలు కూడా ఉన్నారండి పత్రికా జర్నలిస్టు లు . . . కాస్త చూడండీ?
6 comments:
మామూలు జనాలు టీ.వీ , సినిమాలు చూస్తున్నారండి!....వాళ్ళని ఎందుకు కదపటం?
ఇక సాఫ్టువేరు మాట అంటారా.....ఐతే....లక్షలాది ఇంజినీర్లు employment exchange ముందు నిల్చున్నప్పుడు మామూలు జనాలు వాళ్ళకి ఉద్యొగాలివ్వలేదు! I.T companies ఇచ్చాయి.....
ఐటీ రంగం క్షీణిస్తుందంటే...ముందు ముందు ఇంజెనీర్లు కాలెజీ లోనే అడుక్కొవటం నేర్చుకోవాలి మరి.
ఏం చేస్తాం!!....మామూలు జనాలు వారి పిల్లలను తండోపతండాలు గా ఇంజినీర్లు గా మారుస్తుంటే?
అంటే వాళ్ళ వల్లే(కాదనలేని కారణం)అన్నిటి ధరలూ ప్రియం అయిపోయాయి కదా,మళ్ళీ ఆ బూం తగ్గడంవల్లే మళ్ళీ కొంచం ధరలు నేల చూపులు చూస్తున్నాయి కదా అనేమో?
మీరు కూడా మీడియా రంగం లో ఉన్నారనుకుంటా? మీరే సమాధానం చెప్పగలరు.
మా చిన్నపుడు Windows 95 లైసెన్స్డ్ CD 25,000 రూ. ఉండేది, Unix Server లైసెన్స్డ్ CD లక్ష రూ. ఉండేది. నేను ఇప్పుడు నా సర్వర్ లో Windows XP లైసెన్స్డ్ వర్షన్ వాడుతున్నాను. Ubuntu Operating System ఫ్రీగా డౌన్ లోడ్ చేసి Windows XP సర్వర్ కి కనెక్ట్ చేశాను. భారతీయ మార్కెట్ లో సాఫ్ట్ వేర్ కి పెద్ద డిమాండ్ లేదన్నది నిజం.
nijame.....am glad govt jobs r still existing and atleast ppl will switch over to them soon...
Idanta voka software maaya. Mana journalists lu danlo enjoy chestunnaru. Migata vallagurinchi pani ledu papam.
Post a Comment