Sunday, December 21, 2008

వాకింగ్ ఓ అందమైన అనుభూతి

వాకింగ్ - ప్రపంచ బాష అంటారు . . .పొద్దున్నే వాకింగ్ లో కలిసే పరిచయం లేని. . . ముఖ పరిచయం ఉన్న కొందరు
నిజమే వాకింగ్ గురించి చెప్పాలంటే ఇంకా ఎంతో ఉంది . . . వాకింగ్ ఒక్క ప్రపంచ భాషే కాదు. . . చెప్పాలంటే . . నడకలో చాలానే ఉంది . . .
నడక శరీరానికి వ్యాయామాన్నే కాకుండా . . మనసుకు ఉల్లాసాన్ని . . . మెదడుకి చురుకైన, సృజనాత్మకమైన ఆలోచనలనూ ఇస్తుంది.
ఉదయాన్ని తాజాగా మొదలు పెట్టడానికి నడక ఒక మంచి టూల్ అని చెప్పొచ్చు
ఐ లవ్ టు వాక్. ప్రత్యేకించి ఉదయం వేళలో నడవడం అంటే ఇంకా చాలా ఇష్టం ..
థాంక్స్ టు నడక . ఫర్ బెటర్ డే . .

4 comments:

నేస్తం said...

అక్షర సత్యం :)

Anonymous said...

వేదా,
బావుంది మీ టపా.
ఉదయపు నడక ఎంత ఆహ్లాదాన్నిస్తుందో నాకీమధ్యనే అర్థమయింది..

నేస్తం said...

vEda gaaru nijamE walking sareeranike kaadu manasuku haayini istundi :)

swathi's said...

so mottaniki walking start chesaru...better late than never...carry on carry on..

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం