Thursday, December 18, 2008

పెళ్ళికి లాగానే ప్రేమకి కూడా. . .

పెళ్ళికి లాగానే ప్రేమకి కూడా రిజిస్ట్రేషన్ ఉండాలేమో . . .
ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే అదే కరెక్ట్ కావొచ్చు అనిపిస్తోంది. . .
అమ్మాయిల పైన అబ్బాయిలు చేసే దాడులను కనీసం ఆ రకంగానైనా కాస్త అరికట్టే అవకాశం ఉంది కావొచ్చు అనిపిస్తుంది.
అబ్బా! మ్యారేజ్ registrationlu ఏ మాత్రం విడాకుల రేట్ ను తగ్గిస్తున్నాయి అని మీరు అనుకోవచ్చు. . .
కాని ఏమో ఇది నాకు వచ్చిన ఆలోచన . . .
అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా మోసపోకుండా ఉండే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. ..

4 comments:

నేస్తం said...

hahaha idea bagundandi

అశోక్ వర్మ said...

మీ ఇడియా చాలా డిఫరెంట్ గా వుందండి. అలాగే 'ప్రేవిడాకులూ (ప్రేమ విడాకులు) ఫీచర్ కూడా పెడితే బావుంటుందేమో. పెళ్లి - విడాకులు అప్పుడు భర్త భరణం చెల్లించాలి, కాని ప్రేవిడాకులలో అమ్మాయి భరణం చెల్లిస్తే ఎందరో backward classes(క్లాస్ రూంలో బ్యాక్ బెంచ్ లో కూర్చునే పోకిరిలు) అబ్బాయిలకు మేలు జరుగుతుంది :) ఎంతైనా ప్రేమికులుగా వున్నప్పుడు అబ్బాయే ఎక్కువ ఖర్చుపెడతాడు కాబట్టి....అలాగే CM, Y.S గారు ఈ మధ్యన ఒక స్కీం స్టార్ట్ చేసారు, ఆడపిల్ల పుట్టిన వెంటనే తన పేరు మీద ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తారంట. అదే విధముగా అబ్బాయి పుట్టినా ఇలాగే ఒక లక్ష డిపాజిట్ చేస్తే తన ప్రేమ ఖర్చులు సర్దుబాటు చేసుకునే వీలుంటుంది....

Kathi Mahesh Kumar said...

outrageously creative idea!!!!

swathi's said...

registration for love???? apudu daadulu taggutaaya?? i dont think so..chesevallu epudain ekadain chestaru...asalu ilanti vedhva panulu cheyakudani..mind lo register avvali...

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం