ఏంటో . . . ఏమి చేయాలో అర్ధం కావడం లేదు . . . చాలా చేయాలనీ ఉంటుంది . . . కాని ప్రాక్టికల్ గా అమలు కావడం లేదు ఏమీ . . .
ప్చ్ . . . ఏమి చేయాలో థింకింగ్ . . . థింకింగ్ . . . థింకింగ్. . .
ఏదో ఒక ఎనర్జీ వచ్చి నాకు హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది . . .
ఇక జీవితమంతా ఇలానే ఉంటుందా? ఏమైనా మార్పు చోటు చేసుకునే అవకాసం ఉందా. . .
పాజిటివ్ గానే ఆలోచిస్తాను . . . మంచి జరుగుతుందనే ఆశిస్తున్నాను . . .
3 comments:
ఈ మద్యనే రిలీజ్ అయిన ఓ తెలుగు సినిమా చూడండి.
entammadu nee badha......??
ayyyo..evalu kottalammaa ninnu...
మీరు సరదాగా అంటున్నారో జోగ్గా అంటున్నారో కానీ, నేనొక ఉచిత సలహా ఇస్తా. వీలున్నపుడు మీకు ఇష్టమైతే పాటించండి.
మన్ తెలుగు కధలు సేకరించండి. కధలు అంటే చిన్న చిన్న పిల్లలకి చెప్పేవి. పేదరాశి పెద్దమ్మ కధలు, రాజు అడవికి వెల్లాడు..ఇలా. కేవలం తెలుగోళ్ళకి మాత్రమే తెల్సిన కధలు కొన్ని ఉంటాయి. వాటిని మీ బ్లాగులోనో, ఒక పుస్తకంలానో ఎలానో ఓలా ఒకచోట పెట్టండి.
ఇదోసారి చదవండి.http://ramakantharao.blogspot.com/2008/07/blog-post.html, అక్కడ చెప్పినట్టు వీలుంటే చేయండి.
జైహింద్
Post a Comment