Wednesday, January 28, 2009

Sunday, December 21, 2008

వాకింగ్ ఓ అందమైన అనుభూతి

వాకింగ్ - ప్రపంచ బాష అంటారు . . .పొద్దున్నే వాకింగ్ లో కలిసే పరిచయం లేని. . . ముఖ పరిచయం ఉన్న కొందరు
నిజమే వాకింగ్ గురించి చెప్పాలంటే ఇంకా ఎంతో ఉంది . . . వాకింగ్ ఒక్క ప్రపంచ భాషే కాదు. . . చెప్పాలంటే . . నడకలో చాలానే ఉంది . . .
నడక శరీరానికి వ్యాయామాన్నే కాకుండా . . మనసుకు ఉల్లాసాన్ని . . . మెదడుకి చురుకైన, సృజనాత్మకమైన ఆలోచనలనూ ఇస్తుంది.
ఉదయాన్ని తాజాగా మొదలు పెట్టడానికి నడక ఒక మంచి టూల్ అని చెప్పొచ్చు
ఐ లవ్ టు వాక్. ప్రత్యేకించి ఉదయం వేళలో నడవడం అంటే ఇంకా చాలా ఇష్టం ..
థాంక్స్ టు నడక . ఫర్ బెటర్ డే . .

Thursday, December 18, 2008

పెళ్ళికి లాగానే ప్రేమకి కూడా. . .

పెళ్ళికి లాగానే ప్రేమకి కూడా రిజిస్ట్రేషన్ ఉండాలేమో . . .
ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే అదే కరెక్ట్ కావొచ్చు అనిపిస్తోంది. . .
అమ్మాయిల పైన అబ్బాయిలు చేసే దాడులను కనీసం ఆ రకంగానైనా కాస్త అరికట్టే అవకాశం ఉంది కావొచ్చు అనిపిస్తుంది.
అబ్బా! మ్యారేజ్ registrationlu ఏ మాత్రం విడాకుల రేట్ ను తగ్గిస్తున్నాయి అని మీరు అనుకోవచ్చు. . .
కాని ఏమో ఇది నాకు వచ్చిన ఆలోచన . . .
అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా మోసపోకుండా ఉండే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. ..

Saturday, December 13, 2008

endukila?

Monnati nundi ACID attack vaartalu vipareetamga vachhestunnayi. ..
Okkokaridi okko abhiprayam. ..
Aa abhiprayalu valla valla personal anukondi.
kaani ee madhya kalam lone Ila acid daadulu enduku ekkuva ayyayi?
Asalu emi jarugutondi?
Ninnati encounter Sangati enti? Asalu 'What's law? '

గుబ్బకాయ

గుబ్బకాయ
ఇవి చాలా ఖరీదు గురూ. . .

వామన గుంటలు

వామన గుంటలు
ఇందులో గవ్వలు పెట్టారు కానీ మేమయితే చింతగింజలతో ఆడేవాళ్లం